జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో(TG Local elections)కాంగ్రెస్ సాధించిన విజయంతో పార్టీకి, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఉత్సాహం వచ్చింది. ఈ వేళ, ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Read Also: Movie Review: ‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ ఎలా ఉందంటే
BC రిజర్వేషన్ల విషయంలో గతంలో 42% కేటాయింపుపై న్యాయ సమస్యలు తలెత్తిన కారణంగా, ఈసారి మొత్తం రిజర్వేషన్లను 50% లోపే ఉండేలా అధికార యంత్రాంగం కొత్త నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
TG Local elections: ఈ మార్పులు BC వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా సంబంధిత నాయకులకు వివరించాలని ముఖ్యమంత్రి మంత్రివర్గానికి సూచించినట్లు చెబుతున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి అయితే, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలాఖరులోనే విడుదలయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: