Kavitha New Party: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంత పార్టీ ఏర్పాటు ప్రక్రియలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోయాయి. తన కొత్త పార్టీ ‘తెలంగాణ ప్రజా జాగృతి’ రిజిస్ట్రేషన్ విషయంలో ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది..
Read Also: Medipally crime: హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
లోపాల సవరణ.. ఈసీ అంగీకారం
గత విచారణలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కవిత దరఖాస్తులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే.దీంతో సాంకేతిక లోపాలన్నీ సరిచేసి మళ్లీ దరఖాస్తు చేసుకున్నట్లు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకుంటామని ఈసీ చెప్పడంతో కోర్టు విచారణ ముగించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: