📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Kaleshwaram Report కాళేశ్వరం రిపోర్టుపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు

Author Icon By Anusha
Updated: August 22, 2025 • 1:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (Kaleshwaram Lift Irrigation Project) ఒకటి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణల మధ్య, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పీసీ ఘోష్ కమిషన్‌కి అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా కమిషన్ రూపొందించిన రిపోర్టుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ కేసును గురువారం తెలంగాణ హైకోర్టు విచారించింది. విచారణలో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇప్పటికే పబ్లిక్ డొమైన్‌లో ఉంచబడిందని వాదనలు వినిపించగా, హైకోర్టు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రిపోర్టు ఎక్కడైనా పబ్లిక్ డొమైన్‌ (Public domain) లో ఉంచి ఉంటే వెంటనే తొలగించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఈ రిపోర్టును అసెంబ్లీకి సమర్పించక ముందే బయటకు రావడం సరైంది కాదని వ్యాఖ్యానించింది.

Latest News

మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని

అలాగే, అసెంబ్లీలో చర్చలు పూర్తయ్యాక మాత్రమే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ప్రభుత్వానికి మూడు వారాల గడువులోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.కేసు విచారణ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కాళేశ్వరం రిపోర్టుపై విచారణ వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. ప్రస్తుతం ఉన్న పరిస్ధితులను పరిగణనలోకి తీసుకొని, రాబోయే నాలుగు వారాల తర్వాత ఈ కేసుపై మరలా విచారణ జరపాలని నిర్ణయించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/kodanda-reddy-tribal-farmers-issues-to-government/telangana/534302/

Anantapur News APSRTC free bus travel Breaking News latest news paritala sunitha stree shakthi scheme Telugu News women welfare schemes zero fare ticket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.