📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Minister Komatireddy నవంబర్ 8న దక్షిణ భారత సిఎస్ఆర్ భారీ సదస్సు: మంత్రి కోమటిరెడ్డి

Author Icon By Anusha
Updated: August 22, 2025 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడే కార్పొరేట్ సామాజిక బాధ్యత సదస్సు హైదరాబాద్ వేదికగా నవంబర్ 8 జరగనున్నది. కార్పొరేట్ సామాజిక బాధ్యత సదస్సు అధికారిక పోస్టర్ను తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) హైదరాబాద్ లోని తన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ ప్రఖ్యా త సదస్సులో ప్రముఖ కార్పొరేట్ నాయ కులు, సిఎస్ఆర్ నిపుణులు, అభివృద్ధి రంగ నిపుణులు మరియు పాలసీ మేకర్లు పాల్గొనబోతున్నారు. సామాజిక ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి, సహకార భాగస్వామ్యాలపై ప్రభావవంతమైన చర్చల కోసం ఇది ఒక వేదికగా నిలవనుంది.

వివిధ రంగాల నుండి వచ్చిన భాగస్వామ్యాలు

పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సదస్సుకు హైదరా బాద్ను వేదికగా ఎంచుకున్న నిర్వాహకులనుఅభినందించారు.దేశ నిర్మాణంలో సిఎస్ఆర్ పాత్ర (Role of CSR) ను ప్రస్తావిస్తూ, వివిధ రంగాల నుండి వచ్చిన భాగస్వామ్యాలు సామాజిక ప్రభావాన్ని కలిగించడంలో కీలకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతీక్ ఫౌండేషన్ సిఈఓ గోనరెడ్డి, ఈవెంట్ లైసెన్సీ ఎదుడొడ్ల వినిల్ రెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని ఈ సదస్సును ప్రస్తుత ప్రభుత్వఎన్నికల వాగ్దానాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 సంవత్సరాల వయస్సునిండిన అంగన్వాడీవర్కర్లు అంగన్వాడీ హెల్పర్లకు సర్వీస్ ముగింపు (రిటైర్మెంట్ బెనెఫిట్స్) ప్రయోజనాలకు బదులుగా,

Latest News

రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం

అంగన్వాడీ వర్కర్ల (మినీ, మెయిన్)కు రూ.1,00,000/ అంగన్వాడీ హెల్పర్లకు రూ.40,000/ గ్రాట్యుటీగా చెల్లించడానికి ప్రభుత్వం అత్యవసరంగా జారీ చేసిన ఉత్త ర్వులు జిఓ ఎంఎస్ నెంబర్.8,ని ర్యాటిపై చేయడానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం మరియు సీనియర్ సిటిజన్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు.మైలురాయిగా మార్చాలని తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ రాబోయే సదస్సు వినూత్న సిఎస్ఆర్ కార్యక్రమాలను ప్రదర్శిం చడంతోపాటు, ఉత్తమ అనుభవాలను పంచుకోవడానికి, వివిధరం గా లలో భాగస్వామ్యఅవకాశాలను అన్వేషించడానికి ఇది ఒక శక్తివంతమైన వేదికగా మారనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-outsourcing-staff-in-temples-is-a-problem-officials-are-indifferent/devotional/534216/

Breaking News corporate social responsibility csr conference csr summit hyderabad Hyderabad News latest news Minister Komatireddy Venkat Reddy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.