📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: KTR – హైకోర్టు లో కేటీఆర్ కు ఊరట

Author Icon By Anusha
Updated: September 9, 2025 • 8:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసుల విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.నల్గొండలో వేర్వేరు చోట్ల కేటీఆర్ మీద మూడు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ మూడు కేసులను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ 2024 పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్‌ గురించి అప్పట్లో మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే కేటీఆర్ (KTR) ట్వీట్ మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు కాంగ్రెస్ నేతలు నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు చోట్ల కేటీఆర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేటీఆర్ మీద కేసులు నమోదు చేశారు.

Latest News

తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ

అయితే నల్గొండలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ కేటీఆర్ గతంలో హైకోర్టు (High Court) ను ఆశ్రయించారు. కేటీఆర్ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రెండు పక్షాల వాదనలు విన్నది.

తమకు సంబంధం లేకున్నా తమ పేర్లు ప్రస్తావించారంటూ కాంగ్రెస్ నేతల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించగా.. రాజకీయ కక్షతోనే ఈ కేసులు పెట్టారంటూ కేటీఆర్ తరుఫు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. కేటీఆర్‌పై నల్గొండలో నమోదైన మూడు కేసులను కొట్టివేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/balapur-ganapaiya-laddu-records-record-price-huge-income-in-hundi-too/telangana/544161/

Breaking News BRS Working President KTR Kalvakuntla Taraka Rama Rao KTR relief latest news Nalgonda cases dismissed Telangana High Court verdict Telangana SSC paper leak Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.