📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

News Telugu: Lankala Deepak Reddy: జూబ్లీహిల్స్ లో బీజేపీకి కోలుకోలేని దెబ్బ..

Author Icon By Rajitha
Updated: November 14, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు తెలంగాణ బీజేపీకి పెద్ద దెబ్బగా మారాయి. ఎన్నికల ప్రారంభం నుంచే కాంగ్రెస్ (congress) పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించగా, బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ మాత్రం ఈ పోటీలో ఎక్కడా నిలదొక్కుకోలేకపోయింది. నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చాలా వెనకపడ్డారు. బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి బరిలో దిగినా, ఆయనకు కేవలం 17,061 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. ఈ ఓట్ల సంఖ్య డిపాజిట్ కాపాడుకునే కనీస పరిమితికూడా చేరకపోవడంతో దీపక్ రెడ్డి డిపాజిట్‌ను కోల్పోయారు.

Read also: weather: నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న చలి

Lankala Deepak Reddy: జూబ్లీహిల్స్ లో బీజేపీకి కోలుకోలేని దెబ్బ..

ఈ ఉపఎన్నిక పూర్తిగా తారుమారు చేసింది

అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీ పట్టును పెంచాలని ఆశించిన పార్టీకి ఇది తీవ్ర నిరాశ కలిగించింది. తాజాగా దేశవ్యాప్తంగా ఎన్నికల విజయాల జోష్‌లో ఉన్న బీజేపీకి, జూబ్లీహిల్స్ ఫలితం ఊహించని వెనుకడుగు అయింది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉందనుకున్న అంచనాలను ఈ ఉపఎన్నిక పూర్తిగా తారుమారు చేసింది. ఫలితాలు ప్రకటించగానే కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు ప్రారంభమయ్యాయి, అయితే బీజేపీ కార్యకర్తలు, స్థానిక నేతలు మాత్రం షాక్ నుంచి కోలుకోలేకపోతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

BJP congress jubilee-hills latest news Politics Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.