కంటోన్మెంట్ నియోజకవర్గానికి (Cantonment constituency) రూ.4 వేల కోట్లు మంజూరు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కౌంటర్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన సవాలు విసిరారు.
Read Also: Colleges Strike: రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్
“నిజంగా సీఎం రేవంత్ రూ.4 వేల కోట్లు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఇచ్చినట్లు నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తా. కానీ అది నిరూపించలేకపోతే ఆయన ప్రజల ముందే క్షమాపణలు చెబుతారా?” అని కేటీఆర్ (KTR) ప్రశ్నించారు.
‘4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ (Congress party) కి బుద్ధి చెబితేనే 420 హామీలు అమలవుతాయి. PJR మీద ఇప్పుడు ప్రేమ పొంగుకొచ్చింది. కానీ 2023 ఎన్నికల్లో విష్ణువర్ధన్‌కు ఎందుకు టికెటివ్వలేదు’ అని ప్రశ్నించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: