हिन्दी | Epaper
అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

Telugu News: Konda Surekha:బీజేపీ పై తీవ్ర విమర్శలు

Pooja
Telugu News: Konda Surekha:బీజేపీ పై తీవ్ర విమర్శలు

బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ(Konda Surekha) బీజేపీని తీవ్రంగా విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో బీసీ జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బంద్‌కు మద్దతుగా ఆమె పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్‌తో కలిసి రేత్‌ఫైల్ బస్టాండ్ వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్న ఆమె, మీడియాతో మాట్లాడారు.

Read Also: HYDలో బీసీ బంద్ ఉద్రిక్తతలు – నల్లకుంటలో పెట్రోల్ బంక్‌పై దాడి

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ(Konda Surekha) మాట్లాడుతూ, “బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకున్నది బీజేపీనే. ఇప్పుడు అదే పార్టీ బంద్‌లో పాల్గొంటూ నాటకాలు ఆడుతోంది” అని మండిపడ్డారు. తమ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్(Reservation of BCs) విషయంలో పూర్తిగా నిబద్ధతతో ఉందని ఆమె పేర్కొన్నారు. “సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బిల్లును చట్టసభల్లో ఆమోదించి, ఆర్డినెన్స్ కూడా జారీ చేశాం. గవర్నర్ సంతకం చేసివుంటే సమస్యే ఉండేది కాదు. కానీ బిల్లును నిలిపివేసి కేంద్రానికి పంపడం వెనుక రాజకీయ ఉద్దేశమే ఉంది” అని ఆమె అన్నారు.

Konda Surekha
Konda Surekha:బీజేపీ పై తీవ్ర విమర్శలు

సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ, బీజేపీ నేతలే కోర్టుకు వెళ్లి ఆ ప్రక్రియకు అడ్డుపడ్డారని కొండా సురేఖ పేర్కొన్నారు. “ఒకవైపు చట్టపరంగా అడ్డంకులు సృష్టించి, మరోవైపు బీసీల కోసం బంద్‌లో పాల్గొనడం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం” అని ఆమె విమర్శించారు.

బీసీ జేఏసీ బంద్ ఎందుకు నిర్వహిస్తోంది?
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో బీసీ జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టింది.

మంత్రి కొండా సురేఖ బీజేపీపై ఏం ఆరోపించారు?
బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకున్నది బీజేపీ అని, ఇప్పుడు అదే పార్టీ బంద్‌లో పాల్గొనడం ద్వంద్వ వైఖరి అని ఆమె విమర్శించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు.. గాల్లో ఎగిరి క్షణాల్లో మరణించాడు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు.. గాల్లో ఎగిరి క్షణాల్లో మరణించాడు

న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు

న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు

ధాన్యం కొనుగోలు రైతులకి నిధులు విడుదల..

ధాన్యం కొనుగోలు రైతులకి నిధులు విడుదల..

తగ్గిన ఆర్టీసీ ధరలు

తగ్గిన ఆర్టీసీ ధరలు

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

ఎగుమతుల రంగంలో దూసుకెళ్తున్న తెలంగాణ

ఎగుమతుల రంగంలో దూసుకెళ్తున్న తెలంగాణ

రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

రాత్రి వేళ మెట్రో రైళ్ళ సమయం పెంచాలని కోరుతున్న నగర వాసులు

రాత్రి వేళ మెట్రో రైళ్ళ సమయం పెంచాలని కోరుతున్న నగర వాసులు

పంచాయతీ ఎన్నికలు: ఒక్క ఓటుతో తేలిన సర్పంచ్‌ విజయాలు

పంచాయతీ ఎన్నికలు: ఒక్క ఓటుతో తేలిన సర్పంచ్‌ విజయాలు

రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చెయ్యకుంటే రేషన్ రద్దు!

రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చెయ్యకుంటే రేషన్ రద్దు!

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

ఈ కార్డు ఉంటేనే ఇందిరమ్మ బిల్లులు..

ఈ కార్డు ఉంటేనే ఇందిరమ్మ బిల్లులు..

📢 For Advertisement Booking: 98481 12870