International Kite Festival: జనవరి లో పతంగుల పండుగ

Read Time:  1 min
International Kite Festival: జనవరి లో పతంగుల పండుగ
FONT SIZE
GET APP

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణలోని, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌ లో జనవరి 13 నుంచి ఆరు రోజుల పాటు ‘ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్’ (International Kite Festival) ఘనంగా నిర్వహించనున్నారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా డ్రోన్, హాట్ ఎయిర్ బెలూన్ షోలనూ ఏర్పాటు చేయనున్నారు. పతంగులతో పాటు డ్రోన్ షోలు, హాట్ ఎయిర్ బెలూన్ షోలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఫెస్టివల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చనున్నారు. జనవరి 13 నుంచి 15 వరకు కైట్ ఫెస్టివల్‌తో పాటు స్వీట్ ఫెస్టివల్ (International Kite Festival) కూడా నిర్వహించనున్నారు.13,14 తేదీల్లో డ్రోన్, 16 నుంచి18 మధ్య హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్స్ జరుగుతాయని టూరిజం స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ పేర్కొన్నారు.

Read Also: LIG Flats: హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మంలో ఎల్‌ఐజీ ఫ్లాట్ల విక్రయం ప్రారంభం

Parade Ground: 'International Kite Festival' next month
Parade Ground: ‘International Kite Festival’ next month

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

// ── Embeds ── if (document.querySelector('blockquote.twitter-tweet, .twitter-tweet')) { const s = document.createElement('script'); s.src = 'https://platform.twitter.com/widgets.js'; s.async = true; s.charset = 'utf-8'; document.body.appendChild(s); } if (document.querySelector('.instagram-media')) { const s = document.createElement('script'); s.src = 'https://www.instagram.com/embed.js'; s.async = true; document.body.appendChild(s); }