📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Govt Teachers : టీచర్ల సర్దుబాటుపై కీలక ఆదేశాలు

Author Icon By Sudheer
Updated: May 31, 2025 • 8:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్యను సరిచేయాలనే లక్ష్యంతో జూన్ 13వ తేదీలోపు టీచర్ల సర్దుబాటు (Adjustment of teachers) ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించనున్నారు. వారికి ఒక సంవత్సరం పాటు తాత్కాలిక బదిలీలకు పూర్తి అధికారం ఇచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది.

పంచాయతీ నుంచి జిల్లా స్థాయిలో మార్పులు


టీచర్ల సర్దుబాటును మూడు దశల్లో చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. మొదటగా పంచాయతీ పరిధిలో, అనంతరం మండలం, తరువాత పొరుగు మండలాలు, చివరగా జిల్లా స్థాయిలో ఉపాధ్యాయుల బదిలీలను నిర్వహించాలి. ఈ విధంగా విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, తగిన స్థాయిలో టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ ఈ నిర్ణయం విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికే అని చెబుతోంది.

సమయపాలనపై టీచర్ల సంఘాల అభ్యంతరం


అయితే ఈ ప్రక్రియకు సంబంధించిన గడువు విషయంలో ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా TSUTF (తెలంగాణ స్టేట్ యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్), TSPTA (తెలంగాణ స్కూల్స్ పైనరీ టీచర్స్ అసోసియేషన్) జూన్ 13లోపు సర్దుబాటు పూర్తిచేయడం ప్రయాసకరంనని పేర్కొంటున్నాయి. ఏర్పడే జాప్యం, లోపాల వల్ల పాఠశాలల్లో విద్యా కార్యక్రమాలు ప్రభావితమవుతాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది.

Read Also : Welfare Calendar : త్వరలో సంక్షేమ క్యాలెండర్ – సీఎం చంద్రబాబు

Google News in Telugu govt teachers Key orders teacher adjustment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.