📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Latest News: Harish Rao: హరీశ్‌రావు తండ్రి మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

Author Icon By Aanusha
Updated: October 28, 2025 • 10:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) కుటుంబంలో విషాదం నెలకొంది. హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ (Satyanarayana Rao) గారు ఈ వేకువజామున కన్నుమూశారు.

Read Also: Harish Rao: హరీశ్ రావు తండ్రి కన్నుమూత.. సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఆయన మరణవార్త తెలియగానే హరీశ్‌రావు కుటుంబం, బంధువులు, స్నేహితులు, అభిమానులు, అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేటలో విషాద వాతావరణం నెలకొంది. ప్రజలు పెద్ద ఎత్తున హరీశ్‌రావు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు.

Harish Rao

కేసీఆర్ (KCR) తీవ్ర దిగ్భ్రాంతి

సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే కేసీఆర్… హరీశ్‌రావుకు ఫోన్ చేసి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.

తన బావ అయిన సత్యనారాయణ మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయనతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News harish rao KCR latest news Satyanarayana Rao Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.