📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest news: KCR: కేసీఆర్ దీక్ష.. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం

Author Icon By Tejaswini Y
Updated: November 29, 2025 • 11:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ(Telangana) రాష్ట్ర సాధన పోరాటంలో కొత్త దిశను చూపించిన కీలక రోజు ఇది. 2009 నవంబర్ 29న BRS అధినేత కే.చంద్రశేఖర్ రావు(KCR) ఆమరణ దీక్షకు దిగుతూ, “తెలంగాణ వస్తేనే నేను బ్రతుకుతా” అన్న సందేశంతో ప్రజలను ఉద్యమపథంలోకి నడిపించారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకీ దిగజారుతుండడంతో తెలంగాణ ప్రదేశ్ మొత్తం ఆందోళనతో కదిలిపోయింది.

Read Also: Telangana Panchayat Elections: రెండో రోజు 4,901 సర్పంచి నామినేషన్లు దాఖలు

KCR: KCR’s initiation.. a movement that took off with great enthusiasm

విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు అందరూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) చివరకు డిసెంబర్ 9న “తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నాం” అని ప్రకటించాల్సి వచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

2009 Telangana agitation BRS KCR protest KCR hunger strike Telangana formation history Telangana Movement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.