हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Kavitha : కవిత ‘లిల్లీఫుట్’ వ్యాఖ్యలు.. రాజకీయ వర్గాల్లో సంచలనం

Sudheer
Kavitha : కవిత ‘లిల్లీఫుట్’ వ్యాఖ్యలు.. రాజకీయ వర్గాల్లో సంచలనం

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) చేసిన ‘లిల్లీఫుట్’ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నల్గొండ జిల్లాలో ఓ నాయకుడు బీఆర్‌ఎస్‌ను నాశనం చేశారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలు ఎవరి వైపు ఉంటాయో అనే చర్చ సాగుతోంది. “నల్గొండలో ఓడిపోవడానికి కారణమైన నేతలు ఉన్నారు. ఒకరు గెలిచి మిగతా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓడించడంలో ప్రధాన పాత్ర పోషించారు” అని కవిత పేర్కొన్నది రాజకీయంగా దుమారం రేపుతోంది.

లక్ష్యం జగదీశ్ ?

నల్గొండ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచింది జగదీశ్ రెడ్డి (Jagadeesh Reddy) ఒక్కరే. అంతకుముందు కవితపై జగదీశ్ రెడ్డి చేసిన విమర్శలు కూడా తాజాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కవిత చేసిన ‘లిల్లీఫుట్’ వ్యాఖ్యలు జగదీశ్ రెడ్డినే టార్గెట్ చేస్తూ చేసినట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జగదీశ్ రెడ్డి నల్గొండలో తన స్వార్థం కోసం పార్టీలో విభజనలు సృష్టించి బీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యారన్న ఆరోపణలతో ఈ వ్యాఖ్యల తీవ్రత మరింత పెరిగింది.

బీఆర్‌ఎస్ లో ఇంటర్నల్ వార్?

కవిత వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ లోని అంతర్గత విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. కేసీఆర్ పార్టీ నేతలకు వ్యాఖ్యలపై స్పందించవద్దని చెప్పినా, కవిత-జగదీశ్ రెడ్డి మధ్య విమర్శల తాకిడి కొనసాగుతుండటం గులాబీ పార్టీలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది. నల్గొండ జిల్లాలోని నేతల మధ్య నడుస్తున్న ఈ అంతర్గత సంఘర్షణ పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కవిత వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ లో మళ్లీ గ్రూప్ రాజకీయాలను తెరపైకి తెచ్చినట్లు స్పష్టమవుతోంది.

Read Also : Sircilla: అగ్గిపెట్టెలో పట్టే ఆపరేషన్‌ సింధూర్‌ శాలువా తయారు చేసిన సిరిసిల్ల నేతన్న

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫలితాలకు ముందే సీఎం రేవంత్ ఓటమిని ఒప్పుకున్నారు – బండి

ఫలితాలకు ముందే సీఎం రేవంత్ ఓటమిని ఒప్పుకున్నారు – బండి

పదేళ్లు పాలించి.. ఇప్పుడు మాపై విమర్శలా ? బిఆర్ఎస్ పై రేవంత్ ఫైర్

పదేళ్లు పాలించి.. ఇప్పుడు మాపై విమర్శలా ? బిఆర్ఎస్ పై రేవంత్ ఫైర్

ప్రచారం అదిరింది..ఫలితాలు ఎవరికీ వస్తాయో ?

ప్రచారం అదిరింది..ఫలితాలు ఎవరికీ వస్తాయో ?

డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నారేమో.. KTRకు రేవంత్ కౌంటర్

డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నారేమో.. KTRకు రేవంత్ కౌంటర్

బిఆర్ఎస్ ను యాసిడ్ పోసి కడగాలి – రేవంత్

బిఆర్ఎస్ ను యాసిడ్ పోసి కడగాలి – రేవంత్

రెడ్డి అయినా.. రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే – అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు

రెడ్డి అయినా.. రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే – అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు

మున్సిపల్ ఎన్నికలు సాఫీగా జరగాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలు సాఫీగా జరగాలి: కలెక్టర్

ప్రజలు ఆలోచించి ఓటు వేయండి – సీఎం రేవంత్

ప్రజలు ఆలోచించి ఓటు వేయండి – సీఎం రేవంత్

రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు

ఈ నెల 11 వరకు వైన్స్, బార్లు బంద్

ఈ నెల 11 వరకు వైన్స్, బార్లు బంద్

రేవంత్ రెడ్డికి జైలు శిక్ష తప్పదు

రేవంత్ రెడ్డికి జైలు శిక్ష తప్పదు

📢 For Advertisement Booking: 98481 12870