📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kathanpalli: మంచిర్యాల లో బంద్‌ ఉద్రిక్తత – బీఆర్ఎస్, సీపీఐ ఆందోళనలు

Author Icon By Pooja
Updated: February 18, 2026 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kathanpalli: తెలంగాణ మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాకు నిరసనగా బీఆర్ఎస్, సీపీఐ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Read Also:Telangana: మెదక్ జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష

Kathanpalli: Bandh tension in Mancherial – BRS, CPI protests

బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్, సీపీఐ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే నిన్న జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించి అరెస్టులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణల కారణంగా క్యాతన్‌పల్లి, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu Mancherial MunicipalElections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.