Karimnagar New Collector: తెలంగాణ రాష్ట్ర (TG) ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అందులో భాగంగా మొత్తం 45 మంది అధికారులకు స్థానచలనం కలిగింది.
Read Also: Vasantha Suicide case: బాసర సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు
కరీంనగర్ కలెక్టర్ బదిలీ:
ప్రస్తుత కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బదిలీ అయ్యారు. ఆమెను కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కొత్త కలెక్టర్ నియామకం:
ప్రస్తుతం ఏటూరునాగారం ఐటీడీఏ (ITDA) పీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చిత్రా మిశ్రా కరీంనగర్ జిల్లా కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
డిఆర్ఓ బదిలీ:
కరీంనగర్ డీఆర్ఓ (DRO) వెంకటేశ్వర్లు కూడా బదిలీ అయ్యారు.వారిని నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా నియమించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: