हिन्दी | Epaper
హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

News Telugu: Kadiyam Srihari: అసెంబ్లీలో స్పీకర్‌తో భేటీ అయిన కడియం శ్రీహరి

Rajitha
News Telugu: Kadiyam Srihari: అసెంబ్లీలో స్పీకర్‌తో భేటీ అయిన కడియం శ్రీహరి

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను (Gaddam prasad kumar) కలసి ఫిరాయింపు ఫిర్యాదులకు సమాధానం ఇవ్వడానికి కొంత గడువు ఇవ్వాలని కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలిచి తర్వాత కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. వీరిలో ఎనిమిది మంది ఇప్పటికే తమ అఫిడవిట్లను అసెంబ్లీ కార్యాలయానికి అందజేశారు. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం ఇంకా సమాధానం ఇవ్వాల్సి ఉంది.

Read also: Corruption: అభివృద్ధికి తూట్లు పొడుస్తున్న అవినీతి

Kadiyam Srihari meets the Speaker in the Assembly

Kadiyam Srihari meets the Speaker in the Assembly

ఈ నెల 23వ తేదీలోగా

ఈ నేపథ్యంలో స్పీకర్ మరోసారి వీరికి నోటీసులు పంపి ఈ నెల 23వ తేదీలోగా అఫిడవిట్ రూపంలో తమ వివరణను సమర్పించాలని సూచించారు. తాజా పరిణామాల్లో భాగంగా కడియం శ్రీహరి స్పీకర్‌ను స్వయంగా కలిసి మరికొంత సమయం కావాలని అభ్యర్థించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న దానం నాగేందర్ రాష్ట్రానికి చేరుకున్న తరువాత స్పీకర్‌ను కలిసి గడువు పొడిగింపును కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870