జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ (Jubilee Hills Result) లో కాంగ్రెస్ పార్టీ హస్తం మరింత జోరు చూపిస్తోంది. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతోంది. తాజాగా ముగిసిన ఆరవ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 2,938 ఓట్ల మెజార్టీను సాధించడం పార్టీ క్యాంపులో సంబరాలకు నాంది పలికింది.
Read Also: Jubilee Hills Result: ఐదో రౌండ్ లో భారీ మెజార్టీ దిశగా హస్తం పార్టీ
అదనపు మెజార్టీ
ఇప్పటికే ఐదు రౌండ్ల తర్వాత వచ్చిన 12,651 ఓట్ల ఆధిక్యంపై ఈ అదనపు మెజార్టీ చేరడంతో మొత్తం ఆరు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ పార్టీ 15,589 ఓట్ల భారీ లీడ్‌తో గెలుపు దిశగా పరిగెడుతోంది.ఆ పార్టీ విజయం దాదాపుగా ఖాయం కావటంతో పార్టీ శ్రేణులు సంబరాలు మెుదలు పెట్టాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: