हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Jubilee Hills Result: నాలుగో రౌండ్‌ లో కాంగ్రెస్ ఆధిక్యం

Anusha
Latest News: Jubilee Hills Result: నాలుగో రౌండ్‌ లో కాంగ్రెస్ ఆధిక్యం

జూబ్లీహిల్స్ ఉప ఉన్నికల ఫలితాలు (Jubilee Hills Result) ఉత్కంఠ రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా నాలుగో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్‌ (BRS) పై భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. మొత్తం ఆధిక్యం దాదాపు 10,000 ఓట్లకు చేరువ కావడంతో కాంగ్రెస్ (Congress) శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Read Also: Jubilee Hills Result: మూడో రౌండ్‌లో బీఆర్ఎస్ ఆధిక్యంతో ఉత్కంఠ

From frocks to dumbbells: Symbols spark confusion over record 58 candidates  in Jubilee Hills bypoll

కాంగ్రెస్ అభ్యర్థికి 9,567 ఓట్లు

వివరాల్లోకి వెళితే, తాజాగా పూర్తయిన నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి 9,567 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థికి 6,020 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ రౌండ్‌లోనూ కాంగ్రెస్ దాదాపు 3,500 ఓట్లకు పైగా ఆధిక్యం కనబరిచింది.

రౌండ్లవారీగా లీడ్ పెరుగుతుండటంతో కాంగ్రెస్ విజయం దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని రౌండ్లు మిగిలి ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ఆధిక్యం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870