📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి

Author Icon By Anusha
Updated: October 15, 2025 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) బీజేపీ అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు చివరికి తెరపడింది. చాలా రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదిస్తూ, బీజేపీ హైకమాండ్ అధికారికంగా తమ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి (Lanka Deepak Reddy) ఈ ఎన్నికల్లో కమలం తరఫున బరిలోకి దిగనున్నారు. దీని ద్వారా జూబ్లీహిల్స్‌లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.

Read Also: Polavaram: కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

ఇప్పటికే ఈ స్థానం కోసం పలువురు ప్రముఖ నేతల పేర్లు చర్చలోకి వచ్చాయి. వీరపనేని పద్మ, విక్రమ్ గౌడ్, జూటూరు కీర్తిరెడ్డి వంటి నాయకులు ఈ సీటు కోసం ఆసక్తి చూపారు. అయితే, పార్టీ అంతర్గత చర్చలు, స్థానిక సమీకరణాలు, అభ్యర్థి సామాజిక నేపథ్యం, ప్రజాదరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత లంకల దీపక్ రెడ్డినే ఫైనల్ చేశారు.

Jubilee Hills by-election

పార్టీ నిర్ణయం ప్రకారం, దీపక్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే బీజేపీ, ఈ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) బలమైన పోరాటాన్ని ఇవ్వనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక బీఆర్ఎస్ (BRS) నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీత, కాంగ్రెస్ (Congress) నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మూడు పార్టీలు అభ్యర్థులను ప్రకటించటంతో ప్రచారం ఉపందుకోనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

BJP candidate Breaking News hyderabad politics Jubilee Hills Byelection Lankala Deepak Reddy latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.