📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

JNTU : జేఎన్‌టీయూ పరీక్షలు వాయిదా ఆగస్టు 29, 30 తేదీల ఎగ్జామ్స్ రద్దు

Author Icon By Sai Kiran
Updated: August 29, 2025 • 2:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) పరిధిలో ఆగస్టు 29, 30 తేదీల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ ప్రవేశాల విభాగం (JNTU) డైరెక్టర్‌ డాక్టర్‌ జి.కృష్ణమోహన్‌రావు తెలిపారు.

వాయిదా వేసిన పరీక్షల్లో MBA, MCA, M.Tech, Pharma D తదితర కోర్సుల పరీక్షలు ఉన్నాయి. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ ప్రకటించింది.

Read also :

https://vaartha.com/news-telugu-nvss-prabhakar-centre-enquiry-heavy-rains/telangana/537750/

Google News in Telugu JNTU August 29 exams JNTU August 30 exams JNTU exam news JNTU exams postponed JNTU latest updates JNTU MBA exams postponed JNTU MCA exams postponed JNTU MTech exams postponed JNTU Pharma D exams Latest News in Telugu Telangana JNTU exams Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.