📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Telugu news: Jishnu Dev Varma: వ్యవసాయ వర్సిటీ ప్రగతి నివేదిక విడుదల

Author Icon By Tejaswini Y
Updated: December 16, 2025 • 11:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Jayashankar Telangana Agricultural University: గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్స్ లర్ జిష్ణుదేవవర్మ (Jishnu Dev Varma)ను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయం విశ్వ విద్యాలయం విసి ప్రొ. అల్దాస్ జానయ్య, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఈ.సీ హెచ్.విద్యాసాగర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఎం.మల్లారెడ్డిలతో కలిసి సోమవారం లోక్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పీజెటీఎయూ ప్రగతి నివేదికను గవర్నర్ విడుదల చేశారు.

Read Also: Sarpanch Rights : సర్పంచుల హక్కులకోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ – KTR

Jishnu Dev Varma: Agricultural University progress report released

పీజేటీఎయూ విజయాలకు గవర్నర్ ప్రశంసలు

పీజెటీఎయూ సాధిస్తున్న ప్రగతిని గవర్నర్ అభినందించారు. ప్రవేశాల్లో వ్యవసాయ కూలీల పిల్లలకు 15 శాతం సీట్లు కేటాయించడాన్ని గవర్నర్ ప్రశంసించారు. అదేవిధంగా ఎన్ఐఆర్ఎఫ్ (NIRF) ర్యాంకుల్లో పీజెటీఎయూ 37వ ర్యాంకు నుండి 24 వ స్థానానికి ఎగ బాకడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇదే ష్యత్తులోనూ మంచి పనితీరు స్ఫూర్తితో భవి కనపరచాలని, అత్యుత్తమ ర్యాంకులు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న మూడు బ్యాచ్లకు కలిపి ఒకే స్నాత కోత్సవాన్ని ఫిబ్రవరి 2026 నిర్వహించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా అల్టాస్ జానయ్య చేసిన విజ్ఞప్తిని గవర్నర్, ఛాన్స్ లర్ అంగీకరించారు. త్వరలోనే స్నాతకోత్సవం తేదీల్ని ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. 2026 ఫిబ్రవరిలో మూడు బ్యాచ్లకు చెందిన 2,800 యూజి, పీజీ, పీహెచ్ విద్యార్థులకు గవర్నర్, ఛాన్స్ లర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పట్టాలు అందజేయనున్నట్లు అల్టాస్ జానయ్య తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Governor Jishnu Dev Varma PJTSAU Professor Jayashankar Telangana Agricultural University telangana governor

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.