📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

Irrigation Projects:నదీజలాలపై సీఎం వ్యాఖ్యలపై KTR ఫైర్‌

Author Icon By Radha
Updated: January 1, 2026 • 9:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై(Irrigation Projects) అసెంబ్లీలో జరగనున్న చర్చను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నీటి అంశాలపై సరైన అవగాహన లేకుండానే సీఎం ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారని ఆయన ఆరోపించారు.

Read also: KCR : కేసీఆర్ పై టీడీపీ నేతల ఫైర్

Irrigation Projects: KTR fires on CM’s comments on river water

నీటి ప్రాజెక్టులపై చర్చకు ముందు మీడియాతో KTR వ్యాఖ్యలు

రేపు అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై(Irrigation Projects) చర్చ జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, భాక్రా నంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందని సీఎం చెప్పడం ఆశ్చర్యకరమని, వాస్తవానికి అది హిమాచల్ ప్రదేశ్‌లో ఉందన్న విషయం కూడా తెలియదా? అంటూ ప్రశ్నించారు.

ఇలాంటి అవగాహన ఉన్న ముఖ్యమంత్రితో నీటి అంశాలపై చర్చ చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్‌కు పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.