Indiramma Scheme: తెలంగాణలో కాంగ్రెస్ (congress) ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్లను నిరు పేదలకు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకోసం కసరత్తులు చేస్తున్నది. నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా భూమితో పాటు గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తున్నది. దీనికోసం రూ. 5 లక్షలు ఇస్తున్నది. ఇందులో స్లాబ్ వేశాక రూ.2లక్షలు మంజూరు చేస్తున్నది.
Read also: Jubilee Hills Election:ఎంఐఎం కి వోట్ వేయకపోవడమే మన బలం
Indiramma Scheme
Indiramma Scheme: దీనికోసం కొత్త మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. జీ+1 విధానంలో ఇళ్లు నిర్మించుకునే అవకాశాన్ని ఇచ్చింది. అయితే తాజాగా స్లాబ్ వేశాక ఇచ్చే రూ. 2లక్షల రూపాయల్లో రూ.60వేలు కోతతో ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguletu srinivas reddy) తెలిపారు. మంత్రి ప్రకటన బట్టి రూ. 2లక్షల్లో కేవలం రూ.1.40 లక్షలు మాత్రమే
అందుతాయి.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంత ఆర్థిక సాయం ఇస్తున్నారు?
ప్రభుత్వం మొత్తం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది.
స్లాబ్ వేశాక ఎంత మొత్తం ఇస్తారు?
ముందుగా రూ.2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్పుడు రూ.60 వేల కోతతో రూ.1.40 లక్షలు మాత్రమే ఇవ్వనున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: