हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Indiramma illu : ఇందిరమ్మ ఇళ్లు తెలంగాణ సర్కార్ నుండి పేదల కోసం మరో పెద్ద శుభవార్త

Sai Kiran
Indiramma illu  : ఇందిరమ్మ ఇళ్లు తెలంగాణ సర్కార్ నుండి పేదల కోసం మరో పెద్ద శుభవార్త

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త – రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం

Indiramma Illu : న్యూఢిల్లీ, అక్టోబర్ 17 తెలంగాణలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద శుభవార్త చెప్పింది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం పేదలకు గృహ నిర్మాణంలో తోడ్పడటమే (Indiramma illu) ఇందిరమ్మ ఇళ్లు కాకుండా గ్రామీణ నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పించనుంది.

ఇందిరమ్మ ఇళ్ల

ఇందిరమ్మ ఇళ్లు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లు మంజూరు చేసిన ప్రభుత్వం, ఈ పథకానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)ని అనుసంధానం చేసింది. దీనికి సంబంధించి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

Read Also :  Summit : హైదరాబాద్‌లో స్టార్టప్ సమ్మిట్

సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా పేదలకు గృహ (ఇందిరమ్మ ఇళ్లు) నిర్మాణానికి ఆర్థిక సహాయం లభించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు కనీసం 90 రోజుల పనిదినాలు కల్పించనున్నారు.

ప్రస్తుతం మంజూరు చేసిన మూడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు, సుమారు 2.5 లక్షల మంది లబ్ధిదారులకు ఇప్పటికే ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయని, మిగిలిన వారికి దరఖాస్తు చేసుకుంటే వెంటనే జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Indiramma illu
inndaramma illu

ఇందిరమ్మ ఇళ్ల (Indiramma illu) నిర్మాణంలో భాగంగా జాబ్ కార్డు కలిగిన లబ్ధిదారులకు

బేస్‌మెంట్ స్థాయి వరకు 40 రోజుల పని, స్లాబ్ లెవల్ వరకు 50 రోజుల పని అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం ఉపాధి కూలీకి రోజుకు రూ.307 వేతనం లభిస్తోంది. ఈ లెక్కన 90 రోజుల పాటు పని చేస్తే ఒక్కో కూలీకి రూ.27,630 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఇలా లబ్ధిదారులు తమ ఇల్లు (ఇందిరమ్మ ఇళ్లు) నిర్మించుకుంటూనే వేతనం పొందే అవకాశం కల్పించబడింది.

పారిశుద్ధ్య పనులకు రూ.12,000 అదనంగా అందించనున్నారు.

అంతేకాకుండా, స్వచ్ఛ భారత్ మిషన్ (SBM)లో భాగంగా టాయిలెట్స్ నిర్మాణం మరియు పారిశుద్ధ్య పనులకు రూ.12,000 అదనంగా అందించనున్నారు. ఇక పీఎం ఆవాస్ యోజన (PMAY) కింద ఒక్కో ఇంటికి రూ.72,000 మంజూరు అవుతుండగా, ఇప్పుడు ఉపాధిహామీ మరియు స్వచ్ఛ భారత్ నిధులు కూడా చేరడంతో లబ్ధిదారులకు మరింత ఆర్థిక ప్రయోజనం లభించనుంది. ఈ నిర్ణయం పేదలకు సొంత ఇల్లు కల్పించడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రోత్సాహకరంగా మారనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లంచం బండి బట్టబయలు

మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లంచం బండి బట్టబయలు

మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’.. తొలుత ఇచ్చేది వారికే!

మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’.. తొలుత ఇచ్చేది వారికే!

స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్ అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం

స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్ అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం

ప్రధానిపై రేవంత్‌ ఒత్తిడి తేవాలి: కవిత

ప్రధానిపై రేవంత్‌ ఒత్తిడి తేవాలి: కవిత

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్

టీజీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

టీజీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

మెదక్‌లో రాష్ట్రస్థాయి క్రీడోత్సవాల సందడి

మెదక్‌లో రాష్ట్రస్థాయి క్రీడోత్సవాల సందడి

అదేంటి అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అవ్వలేదా ?

అదేంటి అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అవ్వలేదా ?

ఆపరేషన్ షాక్, మహిళ కడుపులో 5 ఏళ్లు మిగిలిన కత్తెర ఘటన

ఆపరేషన్ షాక్, మహిళ కడుపులో 5 ఏళ్లు మిగిలిన కత్తెర ఘటన

సిద్ధిపేటలో కాంగ్రెస్ నేత హత్య, రాజకీయంగా కలకలం

సిద్ధిపేటలో కాంగ్రెస్ నేత హత్య, రాజకీయంగా కలకలం

హైదరాబాద్‌లో AI వార్ రూమ్ ప్రతిపాదన, సీఎం రేవంత్ కీలక ప్రకటన

హైదరాబాద్‌లో AI వార్ రూమ్ ప్రతిపాదన, సీఎం రేవంత్ కీలక ప్రకటన

ఎఐపై నియంత్రణ లేకపోతే వినాశనమే!

ఎఐపై నియంత్రణ లేకపోతే వినాశనమే!

📢 For Advertisement Booking: 98481 12870