📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Indigo Airlines: హైదరాబాద్‌లో ఇండిగో సంక్షోభం మరింత తీవ్రమైంది

Author Icon By Saritha
Updated: December 8, 2025 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శంషాబాద్‌లోని(Shamshabad) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Indigo Airlines) ఇండిగో సమస్యలు తగ్గే సూచనలు కనిపించడంలేదు. వరుసగా ఏడో రోజూ సోమవారం సంస్థ భారీగా 112 విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత వారం రోజుల్లోనే 600కు పైగా సర్వీసులు రద్దు కావడం వల్ల పరిస్థితి మరింత క్లిష్టమైంది. డిసెంబర్ 5న ఒక్కరోజే 155 విమానాలు రద్దు కావడం రికార్డుగా నిలిచింది. ఆకస్మిక రద్దుల కారణంగా వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే నిలిచిపోవాల్సి వచ్చింది. అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సిబ్బందిని ప్రశ్నించడంతో భద్రత కోసం సీఐఎస్ఎఫ్ అదనపు బలగాలను మోహరించారు.

Read also: గ్లోబల్ సమ్మిట్‌పై కే.ఏ. పాల్ తీవ్ర విమర్శలు

IndiGo crisis in Hyderabad worsens

కొత్త FDTL నిబంధనలే కారణమంటున్న ఇండిగో

ఇండిగో(Indigo Airlines) యాజమాన్యం ప్రకారం, పైలట్ల విశ్రాంతి సమయాన్ని పెంచే కొత్త FDTL (Flight Duty Time Limit) నిబంధనలే రద్దులకు ప్రధాన కారణం. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, విశాఖ, గోవా వంటి కీలక రూట్లలో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇండిగో డిసెంబర్ 15 వరకు బుకింగ్‌లపై రద్దు మరియు రీషెడ్యూలింగ్ ఛార్జీలను మినహాయించింది. ఇదే సమయంలో సంస్థ అభ్యర్థన మేరకు డీజీసీఏ ఫిబ్రవరి 10 వరకు FDTL నిబంధనల్లో తాత్కాలిక సడలింపు ఇచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Airline Crisis DGCA FDTL Rules flight cancellations Hyderabad Airport Indigo Airlines Latest News in Telugu Passengers Issue

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.