📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Independence Day 2025: తెలంగాణలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Author Icon By Anusha
Updated: August 15, 2025 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం
గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ ఘనత గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రుల (Ministers of Telangana) తోపాటు అధికారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ, ప్రజలకిమేలు చేయాలని ప్రతిఒక్కరూ భావించినప్పుడే నిజమైన స్వాతంత్య్ర ఫలాలను అనుభవించగలమని మంత్రులు పేర్కొన్నారు.

Independence Day 2025

2025లో భారతదేశం ఎన్నివ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది?

2025లో భారత్ తన 79వ స్వాతంత్ర్య దినోత్సవంను జరుపుకుంటుంది.

స్వాతంత్య్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/flood-water-from-moosarambagh-bridge/telangana/530330/

Breaking News CM Revanth Reddy Golconda Fort Independence Day celebrations latest news National Flag hoisting Telangana Telangana Ministers Telangana officials

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.