Independence day 2025: దేశవ్యాప్తంగా మూడురంగుల పండుగ ఘనంగా జరుగుతున్నది. వాడవాడలా త్రీవర్ణపతాకాన్ని ఎగురవేస్తున్నారు.ఢిల్లీలో ఎర్రకోటవద్ద దేశప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగరవేసారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీకి(BJP) చెందిన నాయకులు జాతీయ జెండాను ఎగురవేసారు. బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణరాష్ట్రఅధ్యక్షుడు ఎన్.రామచంద్ర రావు అధ్వర్యంలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేసారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర బీజేపీ మంత్రులు, నాయకులు పాల్గొన్నారు.
photos by – S.Sridhar
Read Also: