📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

టికెట్ల రేట్లను పెంచడం.. బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించడమే : నారాయణ

Author Icon By sumalatha chinthakayala
Updated: December 26, 2024 • 10:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని సినీ ప్రముఖలు కలవనున్నారు. ఈభేటీ సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల రేట్లను పెంచడం అంటే… బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించడమే అవుతుందని చెప్పారు. ప్రజలపై భారం మోపకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు.

సినిమా టికెట్ల రేట్ల పెంపును ప్రభుత్వాలు ఎందుకు ప్రోత్సహించాలని ప్రశ్నించారు. సినిమా వాళ్లు వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారని నారాయణ అన్నారు. వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీసి… రెండు వేల కోట్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. సందేశాత్మక చిత్రాలకైతే ప్రోత్సాహకాలు ఇవ్వాలని… క్రైమ్, అశ్లీలతలను పెంచే సినిమాలకు ప్రోత్సాహకాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఎర్ర చందనం స్మగ్లర్ ని హీరోగా చూపించి… దాన్ని యువత మీద రుద్దుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

సినిమా హీరోలు రోడ్ షోలు చేయడం సరికాదని నారాయణ అన్నారు. హీరోలు వచ్చినప్పుడు అభిమానులు వెంట పడటం సహజమని చెప్పారు. ఇలాంటి రోడ్ షోలకు అనుమతించకూడదని సూచించారు. మరోవైపు, సినీ ప్రముఖులతో సీఎం భేటీ నేపథ్యంలో… ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో సర్వత్ర ఆసక్తి నెలకొంది.

black market CM Revanth Reddy CPI leader Narayana ticket Increasing

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.