ప్రజలు ఈ మధ్య మార్కెట్‌కి వెళ్లాలంటే ఆలోచించాల్సివస్తోంది.. కారణమేంటంటే, కూరగాయల ధరలు (Vegetables Prices) ఆకాశాన్నంటుతున్నాయి. తెలంగాణ రిటైల్ మార్కెట్లలోనూ, వారాంతపు సంతల్లోనూ, ఏ కూరగాయ అయినా కనీసం రూ.80 నుంచి రూ.120 మధ్య రేటు పలుకుతోంది.
Read Also: PM Modi: 2026లో భారత్‌లో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’
సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు
తోటకూర కిలో రూ.90 వరకు అమ్ముతుండగా, పాలకూర రేటు రూ.160కి చేరింది. బీర, బెండ, కాకర, క్యాప్సికం, చిక్కుడు, వంకాయ రేట్లు గత 2 నెలలతో పోలిస్తే డబుల్ అయ్యాయి. తుఫాన్ ప్రభావంతో పంట నష్టం, దిగుబడి తగ్గడంతో కూరగాయల రేట్లు (Vegetables Prices) పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: