Latest News: Vegetables Prices: పెరిగిన కూరగాయల ధరలు!

Read Time:  1 min
Latest News: Vegetables Prices: పెరిగిన కూరగాయల ధరలు!
FONT SIZE
GET APP

ప్రజలు ఈ మధ్య మార్కెట్‌కి వెళ్లాలంటే ఆలోచించాల్సివస్తోంది.. కారణమేంటంటే, కూరగాయల ధరలు (Vegetables Prices) ఆకాశాన్నంటుతున్నాయి. తెలంగాణ రిటైల్ మార్కెట్లలోనూ, వారాంతపు సంతల్లోనూ, ఏ కూరగాయ అయినా కనీసం రూ.80 నుంచి రూ.120 మధ్య రేటు పలుకుతోంది.

Read Also: PM Modi: 2026లో భారత్‌లో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’

సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు

తోటకూర కిలో రూ.90 వరకు అమ్ముతుండగా, పాలకూర రేటు రూ.160కి చేరింది. బీర, బెండ, కాకర, క్యాప్సికం, చిక్కుడు, వంకాయ రేట్లు గత 2 నెలలతో పోలిస్తే డబుల్ అయ్యాయి. తుఫాన్ ప్రభావంతో పంట నష్టం, దిగుబడి తగ్గడంతో కూరగాయల రేట్లు (Vegetables Prices) పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.