Income Tax: జీతాలు తీసుకునేవారికి ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్

Read Time:  1 min
Income Tax: జీతాలు తీసుకునేవారికి ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్
FONT SIZE
GET APP

Income Tax: జీతాలు పొందే ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ కీలక షాక్ ఇచ్చింది. ట్యాక్స్ ఆదా చేసుకునేందుకు ప్రధాన మార్గమైన హెచ్‌ఆర్‌ఏ (HRA – House Rent Allowance) క్లెయిమ్ ప్రక్రియలో భారీ మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి.

Read also: Kakatiya University: మెస్‌లో కోడికూర కోసం కొట్టుకున్న విద్యార్థులు

Income Tax: జీతాలు తీసుకునేవారికి ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్
Income Tax: New rules for salaried employees from April 1

తల్లిదండ్రులు, బంధువులకు చెల్లించే అద్దె క్లెయిమ్ చేయాలంటే వారితో ఉన్న సంబంధాన్ని వెల్లడించడంతో పాటు బ్యాంక్, యూపీఐ ద్వారా అద్దె చెల్లింపుల రుజువులు చూపించాలి. రెంటల్ అగ్రిమెంట్, రసీదులు తప్పనిసరి. అద్దె ఆదాయాన్ని యజమాని ఐటీఆర్‌లో చూపించాలి. అలాగే, తప్పుడు క్లెయిమ్‌లను అరికట్టేందుకు సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ ద్వారా రిటర్నులు పరిశీలించనున్నట్లు ఐటీ శాఖ తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.