📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ibrahimpatnam Municipal Chairman Election:రేపే ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నిక.. రంగంలోకి ప్రత్యేక అబ్జర్వర్

Author Icon By Siva Prasad
Updated: February 16, 2026 • 11:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ibrahimpatnam Municipal Chairman Election: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది. సోమవారం కోరం ఉన్నా ఎన్నిక నిర్వహించకుండా అడ్డుకోవడం, మున్సిపల్ ఆఫీసుపై రాళ్ల దాడి వంటి ఘటనలను తీవ్రంగా పరిగణించింది.

Read Also: Read Also: Medak Municipal Chairman Election: డిల్లీలో లొల్లి.. గల్లీలో దోస్తీ:పద్మాదేవేందర్ రెడ్డి

Ibrahimpatnam Municipal Chairman Election: Ibrahimpatnam Chairman Election Tomorrow.. Special Observer Involved

ఈ నేపథ్యంలో మంగళవారం జరగనున్న ఎన్నిక కోసం ప్రత్యేకంగా అబ్జర్వర్‌ను నియమించింది.అబ్జర్వర్ సమక్షంలోనే ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని ఆదేశించింది. అధికారుల విధులకు ఆటంకం కలిగించినా, మళ్లీ గొడవలకు దిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అటు పోలీసు యంత్రాంగం కూడా భారీ బందోబస్తును మోహరించింది. ఎస్‌ఈసీ ప్రత్యక్ష పర్యవేక్షణలో రేపు చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక సజావుగా సాగుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Ibrahimpatnam Chairman Election Observer Ibrahimpatnam Municipal Chairman Election news Ibrahimpatnam Municipal Chairman Election telugu Ibrahimpatnam Municipal Chairman Election updates Ibrahimpatnam Municipal Election Tensions Ibrahimpatnam Municipality Police Bandobast Municipal Office Stone Pelting Ibrahimpatnam SEC Special Observer Ibrahimpatnam Telangana Municipal Election SEC Serious Telangana State Election Commission SEC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.