हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

iBomma Case: రవిపై ఐదు కేసులు.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

Tejaswini Y
iBomma Case: రవిపై ఐదు కేసులు.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ(iBomma Case) నిర్వాహకుడు రవిని మరో కేసులో నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. సైబర్ క్రైమ్ విభాగం అధికారులు ఆయనను ఈరోజు కోర్టు ముందు హాజరుపర్చగా, రెండో కేసులో రిమాండ్ విధించారు. రవిపై ఇప్పటివరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు.

Read Also: IBOMMA: పోలీస్ డిపార్ట్మెంట్‌లో రవికి ఉద్యోగం ఇవ్వాలి –  CVL నరసింహారావు

Nampally court remands Ravi for 14 days in five cases

రవిని ఐదు రోజుల పోలీసు కస్టడీలో

ఇవాళ హాజరైన కేసు కాకుండా మిగిలిన మూడు కేసులకు కూడా పీటీ వారెంట్(Warrant) కోసం పోలీసులు కోర్టును ఆశ్రయించారు. అనుమతి లభించిన తర్వాత ఆయా కేసుల్లో కూడా అధికారికంగా అరెస్టు(arrest) నమోదు చేయనున్నారు. ఇదివరకు రవిని ఐదు రోజుల పోలీసు కస్టడీలో ఉంచి విచారించిన అధికారులు, ఆ సమయంలో పలుకీలక వివరాలు బయటపడ్డాయని సమాచారం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870