📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: Ibomma:రవిపై మరో 3 సెక్షన్లు.. నేడు రెండో రోజు కస్టడీ విచారణ

Author Icon By Pooja
Updated: November 21, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

iBOMMA వ్యవస్థాపకుడు రవిపై పోలీసులు కేసుల సంఖ్యను మరింత పెంచారు. ఇప్పటికే IT యాక్ట్, BNS సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్, ఫారిన్ యాక్ట్ కింద నమోదు చేసిన 10 సెక్షన్లకు అదనంగా ఫోర్జరీతో పాటు మరో 2 సెక్షన్లు జతచేయడంతో మొత్తం సెక్షన్లు 13కు చేరాయి. రవిని పోలీసులు నిన్న కస్టడీలోకి తీసుకుని 6 గంటలపాటు సుదీర్ఘ విచారణ నిర్వహించిన(Ibomma) విషయం తెలిసిందే. ఈ రోజు నుంచి రాబోయే 4 రోజులపాటు మరో రౌండ్ విచారణ కొనసాగనుంది.

Read Also: America: కెంటకీ లో విమానం నుంచి ఎగసిపడిన మంటలు.. 14 మంది దుర్మరణం

ఏం ప్రశ్నిస్తున్నారు పోలీసులు?

వీటితో పాటు, రవిపై ఉన్నఆరోపణలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. డాక్యుమెంట్లలో తారుమారులు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని డేటా రికవరీ కొనసాగుతోందని, ఈ విచారణలో కొత్త వివరాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Google News in Telugu iBOMMARavi Latest News in Telugu PiracyCase

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.