📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: I Bomma: సైబర్ నేరగాళ్లకు డేటాను అమ్మి కోట్లు సంపాదించిన రవి 

Author Icon By Sushmitha
Updated: November 20, 2025 • 5:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గతవారం రోజులుగా ఐబొమ్మ (I Bomma) నిర్వహకుడు ఇమ్మడి రవి గురించి మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఎంతో ఉన్నతమైన చదువు చదివి, టెక్నాలజీలో (Technology) అపారమైన జ్ఞానాన్ని సంపాదించిన రవి, ఆ విద్యను పదిమందికి మేలుకరంగా ఉపయోగించాల్సింది పోయి, అడ్డదారుల్లో డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించాడు. అనుకున్నట్లుగానే కోట్లు సంపాదించాడు. దాన్ని అనుభవించకుండానే ఊచలు లెకపెడుతున్నాడు. ప్రస్తుతం పోలలీసులు కస్టడిలో ఉన్న రవి విచారణలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

 Read Also: Donald Trump : భారత్‌-పాక్‌ విషయంలో ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు

I Bomma Ravi earned crores by selling data to cyber criminals

పైరసీ కేసులో ఐబొమ్మ

సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం అతడిని నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలోనే పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా బషీర్ బాగ్ లోని సైబర్ క్రైమ్ (Cybercrime) పోలీస్ స్టేషన్ కు అతడిని తరలించారు. పైరసీ (piracy) వెబ్ సైట్లకు సంబంధించిన అన్ని కోణాల్లో అధికారులు రవిని ప్రశ్నిస్తున్నారు.

నాంపల్లి కోర్టు (Nampally) మొత్తం అయిదురోజుల పాటు రవిని విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది. 21వేల సినిమాలను పైరసీ చేసిన రవి ఇమ్మడి రవి దాదాపు 21వేల సినిమాలను పైరసీ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. గత ఆరేళ్లుగా అతడు కరేబియన్ దీవుల్లో ఉంటూ 66 మిర్రర్ వెబ్సైట్లలో పైరసీ సినిమాలు అప్ లోడ్ చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాదు దాదాపు 50లక్షల మంది డేటా సేకరించి సైబర్ నేరగాళ్లు, గేమింగ్, బెట్టింగ్ యాప్ ల నిర్వహకులకు అమ్మేసి వందలకోట్లలో డబ్బులు సంపాదించినట్లు తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

crore scam Cyber Crime Data breach film industry links financial fraud Google News in Telugu Ibomma Ravi illegal data sale Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.