📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Hyderabad Metro Updates: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం: బ్లూ లైన్ మార్గంలో నిలిచిన సర్వీసులు

Author Icon By Anusha
Updated: March 20, 2026 • 12:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad Metro Updates: నగరవాసులకు వేగవంతమైన ప్రయాణాన్ని అందించే హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో శుక్రవారం అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా నాగోల్ – రాయదుర్గం (Nagole-Rayadurg) మార్గంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Read Also: Bandi Sanjay Kumar: ఆ వార్నింగ్ కాంగ్రెస్ సీనియర్లకే.. సిఎం భాష బాధాకరం

ప్రయాణికుల ఇబ్బందులు

Technical glitch in Hyderabad Metro: Services halted on Blue Line route

సాంకేతిక సమస్యవల్ల నాగోల్‌-రాయదుర్గం మార్గంలో మెట్రో సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని మెట్రో నిర్వాహకులు తెలిపినట్లు సమాచారం. వివిధ పనుల నిమిత్తం వేగం వెళ్లవచ్చనే ఉద్దేశంతో మెట్రోను ఆశ్రయించిన ప్రయాణికులు అంతరాయంవల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Hyderabad Metro Updates Metro Services Interrupted Hyderabad Nagole Rayadurg Metro Technical Issue

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.