Ameerpet lift accident : అమీర్‌పేట్‌లో లిఫ్ట్ ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు

Read Time:  1 min
Ameerpet lift accident
Ameerpet lift accident
FONT SIZE
GET APP

Ameerpet lift accident : హైదరాబాద్: సోమవారం అమీర్‌పేట్‌లోని ఒక భవనంలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. లిఫ్ట్ ఇంకా రాకముందే తలుపు తెరుచుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. తన కుమారుడి కోచింగ్ సెంటర్‌కు వచ్చిన (Ameerpet lift accident) ఆ వ్యక్తి పొరపాటున లిఫ్ట్ షాఫ్ట్‌లో పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు భవన యజమానిపై కేసు నమోదు చేశారు.

Read also : బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు అనుమతికై విజయ్ విజ్ఞప్తి

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.