LB Nagar Chutneys Hotel Explosion: హైదరాబాద్‌లోని హోటల్ లో పేలుడు

Read Time:  1 min
LB Nagar Chutneys Hotel Explosion: హైదరాబాద్‌లోని హోటల్ లో పేలుడు
FONT SIZE
GET APP

LB Nagar Chutneys Hotel Explosion: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లోని చట్నీస్‌ హోటల్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు శబ్దానికి కస్టమర్లు భయపడి పరుగులు తీశారు.ఇడ్లీ స్టీమర్లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అధిక వేడికి కారణంగానే స్టీమర్ పేలిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటన ఫై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Epstein Files: బ్రిటన్ యువరాజు ముందు బాలికకు ఎలక్ట్రిక్ షాక్!

LB Nagar Chutneys Hotel Explosion: Explosion in a hotel in Hyderabad
LB Nagar Chutneys Hotel Explosion: Explosion in a hotel in Hyderabad

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.