Telugu News: Hyderabad Weather: హైదరాబాద్‌లో గజ ..గజ ..

Read Time:  1 min
Hyderabad Weather
Hyderabad Weather
FONT SIZE
GET APP

హైదరాబాద్‌(Hyderabad Weather)లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. 10ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పడిపోతూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. నిన్న పటాన్‌చెరులో కనిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కన్నా 6.4 డిగ్రీలు తక్కువగా నమోదైంది.

Read Also: Telangana: 25వ తేదీన క్యాబినెట్ భేటీ – పంచాయతీ ఎన్నికలపై కీలక నిర్ణయాలు

hyderabad weather

రాజేంద్రనగర్‌లో 11.5°C, హయత్‌నగర్‌లో 12.6°C నమోద కాగా, కూకట్‌పల్లి(Kukkatpally), పాతబస్తీ ప్రాంతాల్లో 13°C వరకు పడిపోవడంతో ప్రజలు గడ్డకట్టించే చలిని ఎదుర్కొంటున్నారు. నగరంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 29.4°Cగా, కనిష్ఠం 13.1°Cగా నమోదైంది. పలు ప్రాంతాల్లో ఉదయం 8 గంటల వరకు దట్టమైన మంచు కనిపిస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.