हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Hyderabad : హైదరాబాద్‌లో ఉగ్రవాద నిరసన ర్యాలీకి సిఎం రేవంత్, అసదుద్దీన్

Digital
Hyderabad : హైదరాబాద్‌లో ఉగ్రవాద నిరసన ర్యాలీకి సిఎం రేవంత్, అసదుద్దీన్

Hyderabad : ఎఐసీసీ పిలుపుమేరకు శుక్రవారం హైదరాబాదులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని నిరసిస్తూ పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాద నిర్మూలనలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. 1971లో ఇందిరాగాంధీ ఇచ్చిన గట్టి ప్రతిస్పందనను గుర్తు చేస్తూ, అప్పట్లో ఆమె ఒక్క దెబ్బతో పాకిస్తాన్‌ను విడగొట్టి బంగ్లాదేశ్‌ను ఆవిష్కరించారని గుర్తుచేశారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఉగ్రవాదంపై గట్టి జవాబు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత దేశంలో కలపాలని సూచించారు. పహల్గాంలో భారతీయ పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరారు.

 Hyderabad : హైదరాబాద్‌లో ఉగ్రవాద నిరసన ర్యాలీకి రేవంత్, అసదుద్దీన్
Hyderabad : హైదరాబాద్‌లో ఉగ్రవాద నిరసన ర్యాలీకి రేవంత్, అసదుద్దీన్

Hyderabad : ఉగ్రవాదంపై గట్టి స్పందనతో దేశ భద్రతకే ప్రాధాన్యం: సీఎం రేవంత్

దేశం అంతటా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించేందుకు రాజకీయాలు, పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి ఒక్కటై పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. చనిపోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి అండగా నిలబడతామని ప్రకటించారు.ఈ ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ విజయశాంతి, వీహెచ్, దానం నాగేందర్, షబ్బీర్ అలీ, బల్మూరి వెంకట్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భారత్ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు సైతం ఈ ర్యాలీలో పాల్గొని ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు.

Read More : Chandrababu : మత్స్యకారుల సేవలో.. నేడు అకౌంట్లలోకి రూ.20వేలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

పటాన్‌చెరులో మూడు బస్సులు ఒకదానికొకటి ఢీ

పటాన్‌చెరులో మూడు బస్సులు ఒకదానికొకటి ఢీ

కవిత కు ఇక తిరుగులేదా ?

కవిత కు ఇక తిరుగులేదా ?

సదాశివపేట బైపాస్ వద్ద ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
0:56

సదాశివపేట బైపాస్ వద్ద ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

ఫార్ములా-ఈ రేసు కేసులో బిగిస్తున్న ఉచ్చు.. అర్వింద్ కుమార్‌పై వేటు?

ఫార్ములా-ఈ రేసు కేసులో బిగిస్తున్న ఉచ్చు.. అర్వింద్ కుమార్‌పై వేటు?

పరీక్షా కేంద్రంలో విద్యార్థినికి గర్భస్రావం

పరీక్షా కేంద్రంలో విద్యార్థినికి గర్భస్రావం

జిహెచ్ఎంసీ స్థానంలో కోర్ అర్బన్ చట్టం

జిహెచ్ఎంసీ స్థానంలో కోర్ అర్బన్ చట్టం

ఇంట్లోనే మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం

ఇంట్లోనే మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం

కొందరి ‘పాపాలు’ ఎందరికో శాపాలు!

కొందరి ‘పాపాలు’ ఎందరికో శాపాలు!

అనుభవంలేని టీచర్లతో విద్యాకమిషన్ సాధించేదేమిటి?

అనుభవంలేని టీచర్లతో విద్యాకమిషన్ సాధించేదేమిటి?

📢 For Advertisement Booking: 98481 12870