📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Hyderabad- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..నేడూ తప్పని వాన

Author Icon By Sushmitha
Updated: September 19, 2025 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తరచూ భారీ వర్షంతో హైదరాబాద్(Hyderabad) వణికిపోతున్నది. గత ఆదివారం నుంచి సాయంత్రం వేళలో విపరీతంగా వర్షాలు(rains) కురుస్తున్నాయి. ఒకవైపు ఉదయం ఎండ కాస్తే, నాలుగు గంటలు అయితే చాలు భారీవర్షాలతో హైదరాబాద్ ను వరదలతో ముంచెత్తుతున్నాయి. గురువారం సాయంత్రం నగరంలో కురిసిన భారీ వర్షాలకు నగరం వణికిపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. చెరువుల్ని తలిపించేలా పలు కాలనీలు నీటిలో మునిగిపోయాయి. ఇక రోడ్లపై వరదనీరు నిలిచి

పోవడంతో ట్రాఫిక్ ఎక్కడిక్కడే స్తంభించింది పోయింది. డ్యూటీ ముగించుకుని, ఇండ్లకు వెళ్లేవారు గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోవాల్సి వచ్చింది. బుధవారం, గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీలలోని ఇండ్లలోకి వరద నీరు వచ్చింది. కుండపోత(flood) వర్షంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

అధిక వర్షపాతం నమోదు

సికింద్రాబాద్, బేగంపేట, ప్యారడైజ్, బోయినపల్లి, కూకట్పల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, పటాన్ చెరువు, ఖైరతాబాద్, అల్వల్, మాదాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

నేడూ తప్పని వర్షాలు

హైదరాబాద్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దీంతో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసి, హైడ్రా(Hydra) అధికారులు ప్రకటించారు. ప్రజలు జగ్రత్తగా ఉండాలని, ప్రత్యేకంగా మ్యాన్ హోల్స్, నాలాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒంటరికి బయటకు వెళ్లవద్దని “సూచిస్తున్నారు.

ఈరోజు హైదరాబాద్‌లో వాతావరణం ఎలా ఉంటుంది?

ఈరోజు కూడా హైదరాబాద్‌లో వర్షాలు పడే అవకాశం ఉంది.

వర్షం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు?

భారీ వర్షాలకు రోడ్లపై నీరు నిలబడటంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/today-gold-silver-prices-sep-19-2025/today-gold-rate/550102/

flash floods Heavy Rain hyderabad Latest News in Telugu monsoon Telugu News Today traffic waterlogging. weather forecast

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.