📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Hyderabad- జీతం అడిగితే రాత్రికి రాత్రే పొమ్మన్నారు..ఉద్యోగుల ఆవేదన

Author Icon By Sharanya
Updated: August 21, 2025 • 11:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉప్పల్ ఐడీఏలోని ఒక ఐటీ సంస్థలో జీతం కోసం అడిగిన ఉద్యోగులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు (Software employees) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

జీతం అడిగిన ఉద్యోగులపై చర్యలు

ఫ్రూజెస్ ఐటీ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఔట్ సోర్సింగ్ ఆధారంగా పనిచేస్తున్న 14 మంది ఉద్యోగులు జులై నెల జీతం ఎప్పుడిస్తారో మంగళవారం యాజమాన్యాన్ని అడిగారు. అయితే, ఈ అడిగిన ప్రశ్నే పెద్ద సమస్యగా మారి, మేనేజ్మెంట్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.

News Telugu

రాత్రి పూట పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టిన ఉద్యోగులు

సమాచారం అందుకున్న పోలీసులు ఉద్యోగులను ఉప్పల్ (Uppal) పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. బుధవారం ఉదయం వరకు స్టేషన్‌లోనే కూర్చోబెట్టారని ఉద్యోగులు తెలిపారు. ఈ సంఘటన తమకు తీవ్ర మానసిక వేదన కలిగించిందని వారు వాపోయారు. అయితే ఉద్యోగులు కంపెనీ ప్రాంగణంలో గొడవ సృష్టించారని, అందుకే మేనేజ్మెంట్ ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకే వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చామని స్పష్టం చేశారు.

ఉద్యోగుల ఆవేదన

“జీతం అడగడం తప్పా? పని చేసినందుకు వేతనం కావాలని అడిగితే ఇంత పెద్ద శిక్ష విధించాలా?” అంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాల్సిన సమయంలో మరింత ఇబ్బందులు కలిగించారని వారు ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/tg-high-court-ramanthapur-incident-all-responsible-key-comments/telangana/533499/

Breaking News employee rights hyderabad IT Employees Protest latest news Salary Issue Telugu News Uppal IT Park

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.