📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Hyderabad ATM robbery : కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ

Author Icon By Sai Kiran
Updated: January 31, 2026 • 8:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad ATM robbery : హైదరాబాద్‌లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో జరిగిన భారీ దోపిడీ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం సమీపంలో ఉన్న ఓ ఏటీఎం సెంటర్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు కాల్పులు జరిపి సుమారు రూ.6 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

Read Also:ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్

Hyderabad ATM robbery

ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పట్టపగలే కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను కంట్రోల్‌లోకి తీసుకున్నారు. దుండగుల ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ATM loot India Breaking News in Telugu daylight robbery Hyderabad Google News in Telugu Hyderabad ATM robbery Hyderabad Crime News Hyderabad Police Investigation Kothi bank street robbery Latest News in Telugu SBI ATM firing Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.