హైదరాబాద్ విమోచన దినం సందర్బంగా,బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో,పెరేడ్ గ్రౌండ్స్ లో బుధవారం (ఈ రోజు) ఉదయం బారి ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా,కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బండి సంజయ్,కిషన్ రెడ్డి,పలువురు నాయకులతో పాటు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పాల్గొన్నారు.పార్టీ,జాతీయ,రాష్ట్ర కార్యకర్తలు,ప్రజలు భారీ ఎత్తున సమావేశానికి హాజరయ్యారు.
Pics by s.sridhar