हिन्दी | Epaper
హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

Latest News: Hyderabad: కుక్కల బేడాదతో చిన్నారులకు పొంచియున్న ముప్పు

Saritha
Latest News: Hyderabad: కుక్కల బేడాదతో చిన్నారులకు పొంచియున్న ముప్పు

నగరాల్లో కుక్కల(Hyderabad) సమస్య పై అధికారులు పెద్దగా ముందుకు రావడం లేదని నగరవాసులు ఫిర్యాదు చేస్తున్నారు. 2023లో అంబర్‌పేటలో 4 ఏళ్ల బాలుడిని కుక్కలు కటచేశాయి. తాజాగా, మన్సూరాబాద్‌లో ఓ మూగ బాలుడు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై హైకోర్టు స్పందిస్తూ అధికారులు తీసుకుంటున్న చర్యలను ప్రశ్నించింది.

Read also: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కొడుకు కంపెనీపై కేసు

Hyderabad
Children are at risk from dog attacks

ప్రభుత్వం తీసుకున్న చర్యలు

కుక్కలను(Hyderabad) నియంత్రించడానికి స్థానిక బల్దియా మున్సిపాలిటీ 61 వాహనాలను నియమించింది. 3 సంవత్సరాల్లో కుక్కల స్టెరిలైజేషన్, రేబిస్ వ్యాక్సిన్(Rabies vaccine) కోసం ₹29.67 కోట్లు ఖర్చు చేశారు. అయినప్పటికీ, రోజూ ఎక్కడో ఒకచోట కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాదిలో 33,765 కొత్త బాధితులు, ఇప్పటికే 60,440 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం 94,000 మందికి పైగా కుక్కల కాటుకు గురయ్యారు. మన్సూరాబాద్ డివిజన్ శివగంగా కాలనీలో బాలుడు ప్రేమ్‌చంద్ కుక్కల దాడిలో గాయపడ్డాడు. నిలోఫర్‌లో అతికి ఆపరేషన్ చేసి కుడి చెవికి చికిత్స చేశారు. బాలుడి తండ్రి తిరుపతిరావు, తన కుమారుడికి జరిగిన హాదసు మరొకరికి జరగకుండా చూడాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కుక్కల దాడికి ప్రధాన కారణాలు

  • వేసవిలో ఆహారం, నీటి సరఫరా తక్కువగా ఉండడం.
  • హోటళ్ళు, ఇళ్ల వ్యర్థాలను రోడ్ల పక్కన వేయడం.
  • కర్రలు, రాళ్లతో కుక్కలను బెదిరించడం.
  • ఒంటరిగా బయట తిరిగే పిల్లలు, మహిళలు, వృద్ధులు.

కుక్కల దాడికి ఎదుర్కోవడానికి జాగ్రత్తలు

  • కుక్కల కాటికి గురైన వెంటనే కటిన స్థలాన్ని 10–15 నిమిషాలు నీటితో కడిగి, సబ్బుతో శుభ్రం చేయాలి.
  • వెంటనే రేబిస్ వ్యాక్సిన్ సీరిస్ ప్రారంభించాలి: 3, 7, 14, 28 రోజుల్లో టీకాలు తీసుకోవాలి.
  • గాయం తీవ్రంగా ఉంటే ‘ఇమ్యూనో గ్లోబులిన్ ఇంజెక్షన్’ అవసరం.
  • నారాయణగూడ ఐపీఎం, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రులు ఉచితంగా ఇంజెక్షన్లు అందిస్తున్నాయి.

శునకాలు దగ్గరికి వచ్చేప్పుడు జాగ్రత్తలు

  • కుక్కలతో కళ్లలో కళ్లు పెట్టి చూడవద్దు, అవి రెచ్చగొట్టబడతాయి.
  • వాటి తినే సమయంలో దూరంగా ఉండండి.
  • పరిగెత్తకుండా నిలబడండి, అవి వెంబడించవు.
  • పోట్లాడుతున్న కుక్కల సమీపానికి వెళ్లవద్దు, అన్ని ఒకేసారి దాడి చేసే అవకాశం ఉంటుంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870