📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest news: Hyderabad – భాగ్యనగరానికి రానున్న అమిత్ షా

Author Icon By Digital
Updated: September 4, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈనెల 6వ తేదీన హైదరాబాద్(Hyderabad) లో భారీగా గణేష్ నిమజ్జనం జరగనున్నది. అట్టహాసంగా గణేష్ నిమజ్జన శోభాయాత్రకు అమిత్ షా ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ సందర్భంగా ఆయన షెడ్యూల్డ్ ఖరారైంది.

శనివారం ఉదయం 11గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్నాహ్యం 1:10కి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి పక్కనే ఉన్న ఐటీసీ కాకతీయ హోటల్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు బీజేపీ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు.

ఇంతకీ అమిత్ హఠాత్తుగా ఎందుకొస్తున్నారు?

అమిత్ షా(Amit Shah) స్వామి కార్యంతో పాటు పార్టీ కార్యం కూడా పూర్తి చేసే ప్లాన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు. బీజేపీలో అంతర్గత కలహాలు పార్లమెంట్ సమావేశాల సమయంలోనే అధిష్టానం దృష్టికి చేరడంతో వాటిపై దృష్టి సారించేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

కాళేశ్వరం, వరదలపై చర్చించే అవకాశం

Hyderabad: రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింత వ్యవహారం, వరదల నష్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపే చర్చించే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. నేతల మధ్య సమన్వయలోపం, అంతర్గత విభేదాలపై గట్టిగా మందలించే అవకాశం లేకపోలేదన్న చర్చ సాగుతోంది.

ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్

కాగా తెలంగాణలో(Telangana)జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దిశానిర్దేశాలను ఇవ్వడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ప్రణాళికలతో అమిత్ షా రానున్నారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై హైకమాండ్ దృష్టి సారించింది. బీజేపీ ఆదేశిస్తే నిమజ్జనం తర్వాత నూతన కమిటీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

Read Hindi news: Hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/bjp-should-be-made-a-strong-party-in-every-village/andhra-pradesh/541117/

Amit Shah Hyderababd news hyderabad latest in telugu latest news national news Telangana Telangana news TG news Today telangana news Today Tg News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.