📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

Telugu News: HYD: సాఫీగా పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత

Author Icon By Sushmitha
Updated: December 5, 2025 • 12:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (HYD) రాష్ట్రంలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) నేపథ్యంలో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా, గురువారం ఆయన ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎస్పీలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో నేరుగా సమావేశమయ్యారు.

Read Also: Adilabad Sabha CM speech : ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు…

HYD Tight security for smooth panchayat elections

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికలు సాఫీగా జరిగేందుకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక మరియు అతి సమస్యాత్మక ప్రాంతాలలో కట్టుదిట్టంగా బందోబస్తు ఉండేలా చూడాలని ఆయన ఆదేశించారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచి, వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరారు.

ఎన్నికల విధివిధానాలు మరియు మార్గదర్శకాలు

ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని డీజీపీ కోరారు. బందోబస్తు ఏర్పాటుపై డీజీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు మార్గదర్శకాలను అందించారు:

విజయోత్సవ ర్యాలీలపై నిషేధం, ఇతర చర్యలు

పంచాయతీ ఎన్నికలను ఆయా గ్రామాల ప్రజలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని, ఈ సమయంలోనే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేయాలని డీజీపీ కోరారు. పోలింగ్ రోజున సున్నితమైన కేంద్రాల వివరాలను అడిగి తెలుసుకుని, అక్కడ ఎలా వ్యవహరించాలనే దానిపై కూలంకుషంగా వివరించారు.

కాగా, అంతకు ముందు నిర్మల్ జిల్లాలో ఎల్లంపల్లి వద్ద పోలీసు అధికారుల కోసం నిర్మించిన భవనాలను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకీ షర్మిల, కలెక్టర్ మహేశ్వర్ రెడ్డి, పీ అండ్ ఎల్ ఐజీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

ADILABAD DGPShivadharReddy ElectionSecurity Google News in Telugu Latest News in Telugu LawAndOrder nizamabad PoliceAct30 SensitivePollingStations TelanganaPanchayatElections Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.