हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Latest news: HYD: ఎలివేటెడ్ కారిడార్లకు గ్రీన్ సిగ్నల్..ట్రాఫిక్ సమస్యకు చెక్

Saritha
Latest news: HYD: ఎలివేటెడ్ కారిడార్లకు గ్రీన్ సిగ్నల్..ట్రాఫిక్ సమస్యకు చెక్

హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఉపశమనం మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ(Telangana)ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నగర వాసులు ఎదుర్కొంటున్న వాహన రద్దీ సమస్యలను పరిష్కరించేందుకు రెండు కొత్త ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణానికి(HYD)మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యంగా పీక్స్ అవర్స్‌లో, పాఠశాలలు, ఆఫీసుల సమయాల్లో తీవ్రంగా ఎదురయ్యే ట్రాఫిక్ జామ్‌లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read also: మెడికల్‌ విద్యార్థులకు శుభవార్త – ఏపీ‌లో 250 కొత్త ఎంబీబీఎస్‌ సీట్లు

HYD
HYD: ఎలివేటెడ్ కారిడార్లకు గ్రీన్ సిగ్నల్..ట్రాఫిక్ సమస్యకు చెక్

పారడైజ్ నుంచి శామీర్‌పేట, డెయిరీ ఫాం రోడ్డు వరకు కారిడార్‌లు

ఈ ప్రాజెక్టులో భాగంగా, పారడైజ్ జంక్షన్ (HYD) నుంచి శామీర్‌పేట వరకు ఓఆర్ఆర్ రహదారి మీదుగా, మరో కారిడార్ పారడైజ్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించనున్నారు. ఈ నిర్మాణ పనుల కోసం అవసరమైన డిజైన్‌లు, టెండర్ల ప్రక్రియను అత్యవసరంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. ఈ మార్గాలపై ఎలివేటెడ్ కారిడార్‌లు సిద్ధమవుతే, భవిష్యత్‌లో ట్రాఫిక్ ఒత్తిడి నుంచి నగర వాసులకు భారీ ఊరట లభించనుంది.

భూసమస్యలు పరిష్కార దశలో

ఈ నిర్మాణాల కోసం అవసరమైన 435.08 ఎకరాల భూమి కౌకూర్, సింగాయిపల్లి, తూముకుంట, జవహర్‌నగర్ వంటి ప్రాంతాల్లో ఉండగా, వీటి విలువ ₹1,018.79 కోట్లు. ఈ భూములు రక్షణ శాఖ పరిధిలో ఉండటంతో, ప్రభుత్వం వాటి బదులుగా సమాన విలువైన భూములను రక్షణ శాఖకు అప్పగించనుంది.

అలాగే, 2008లో ఒడిశాలో నక్సల్స్ కాల్పుల్లో అమరులైన పోలీసు సిబ్బంది కుటుంబాలకు కేటాయించిన భూమిని ఇప్పుడు వేరే ప్రదేశానికి మార్చారు. కొత్తగా గాజులరామారం గ్రామంలో 3.10 ఎకరాల భూమిని వారికి అందజేయనున్నారు. గతంలో కేటాయించిన భూముల్లో పేదవారి నివాసాలు ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870