📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Huzurabad Municipal Election Results: కౌశిక్ రెడ్డికి భారీ షాక్.. హుజురాబాద్‌లో కాంగ్రెస్ హవా

Author Icon By Tejaswini Y
Updated: February 13, 2026 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Huzurabad Municipal Election Results: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హుజురాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మున్సిపాలిటీలోని మొత్తం 30 వార్డులకు గానూ, 16 స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్(congress) స్పష్టమైన మెజారిటీని సాధించింది.

Read Also: Election counting: కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

Huzurabad Municipal Election Results

రాజకీయంగా పెద్ద షాక్

బీఆర్ఎస్ అభ్యర్థులు 8 వార్డులకే పరిమితం కాగా, భారతీయ జనతా పార్టీ (BJP) 5 స్థానాల్లో గెలుపొందింది. మరొక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. సొంత గడ్డపైనే ప్రతిపక్ష పార్టీ పట్టు సాధించడంతో కౌశిక్ రెడ్డికి ఇది రాజకీయంగా పెద్ద షాక్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BRS vs Congress Huzurabad Congress Victory Huzurabad Huzurabad Municipal Election Results Padi Kaushik Reddy Shock Telangana Municipal Polls 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.