📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మున్సిపాలిటీలపై బీజేపీ కన్ను ప్రేమ జంట ఆత్మహత్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి రూ.100 కోట్లకు మేయర్ సీటు’ KTRకు రేవంత్ కౌంటర్ బిఆర్ఎస్ ను యాసిడ్ పోసి కడగాలి కేసీఆర్‌పై విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు మున్సిపాలిటీలపై బీజేపీ కన్ను ప్రేమ జంట ఆత్మహత్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి రూ.100 కోట్లకు మేయర్ సీటు’ KTRకు రేవంత్ కౌంటర్ బిఆర్ఎస్ ను యాసిడ్ పోసి కడగాలి కేసీఆర్‌పై విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రేపు సెలవు

Author Icon By Pooja
Updated: February 10, 2026 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మున్సిపల్ ఎన్నికలు(Telangana) జరుగనున్న ప్రాంతాల్లో రేపు ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కార్మిక శాఖ వేతనంతో కూడిన సెలవును ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

Telangana Municipal Elections 2026: భారీ పోలీసు బందోబస్తు

రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్(Telangana) ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

అదేవిధంగా ఎన్నికలు జరుగుతున్న మున్సిపల్ ప్రాంతాల్లో పోలింగ్ ముగిసే వరకూ మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. మద్యం దుకాణాలు, బార్లు, కల్లు షాపులు తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. అధికారులు ప్రజలందరూ ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ElectionUpdate Google News in Telugu Latest News in Telugu MunicipalPolls PollingDay TelanganaMunicipalElections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.